Wednesday 20 January 2010

25 నవగ్రహ ధ్యాన శ్లోకములు

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః


రవి 1.జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహొద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణత్రోస్మి దివాకరం 6 వేలు
చంద్ర 2.దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభో ర్మకుట భూషణం 10 వేలు
కుజ 3.ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం 7 వేలు
ఋధ 4.ప్రియంగుకలికాశ్యామ రూపేణా ప్రతిమం ఋధం
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం ఋధం ప్రణమామ్యహం 17 వేలు
గురు 5.దేవానాంచ ఋషీణాంచ గురు కాంచన సన్నిభం
ఋధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం 16 వేలు
శుక్ర 6.హిమకుంద మృణాళాభం ద్తెత్యానాం పరం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం 20 వేలు
శని 7.నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం తం నమామి శంతెశ్చరం 19 వేలు
రాహూ 8.అర్ధకాయం మహొవీరం చంద్రాదిత్య విమర్ధనం
సిం హికాగర్భ సంభూతం తం రాహూం ప్రణమామ్యహం 18 వేలు
కేతు 9.ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహస్తకం
రౌద్రం రౌద్రాత్మకంఘూ రంతం కేతుం ప్రణమామ్యహం 7 వేలు
ప్తె గ్రహ మంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీమీ దారిద్ర్యదుఃఖ బాధలు,చీడలు,పీడలు,శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వకార్య విజయాలు,విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు,మనోవాంచలు తీరును.

No comments:

Post a Comment