Friday 29 January 2010

శుక్రవారం

శ్రీ నృసింహాష్టకం
ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంత గోచరం
భదాబ్ధి తరుణోపాయం శంఖ చక్రధరం పదం
నీళాం రమాంచ పరిభూయ కృపారసేన
స్తంభే స్వశక్తి మనఘాం వినిదాయ దేవిం
ప్రహ్లాద రక్షణ విధాయ వతే కృపాతే
శ్రీ నారసింహ పరిపాలయ మాంచ భక్తం


ఇంద్రాది దేవ నికరన్య కిరీటి కోటి
ప్రత్యుప్త రత్న ప్రతిబింభిత పాదపద్మ
కల్పాంతకాల ఘనగర్జన తుల్యనాద
శ్రీ నారసింహ పరిపాలయ మాంచ భక్తం

ప్రహ్లాద ఈడ్య ప్రళయార్క సమాన వక్త్ర
హుంకార నిర్జిత నిశాచర బృందనాధ
శ్రీ నారదాది మునిసంఘు సుగీయ మాన
శ్రీ నారసింహ పరిపాలయ మాంచ భక్తం

రాత్రించ రా ద్రిజఠరాత్పరి స్రంస్యమాన్
రక్తం నిసీయ పరికల్పిత సాంత్రమాల
విద్రావితా ఖిల సురోగ్ర నృసింహ రూప


యోగీంద్ర యోగ పరిరక్షక దేవ దేవ
దీనార్తి హారి విభవాగమ గీయమాన
మాం వీక్ష్య మశరణ్య మగణ్యశీల
శ్రీనారసింహ పరిపాలయ మాంచ భక్తం


ప్రహ్లాద శోక వినివారణ భద్రసింహ
నక్తంచ రేంద్ర మదఖండన వీరసింహ
ఇంద్రాది దేవజన సన్నుత పాదపద్మ
శ్రీనారసింహ పరిపాలయ మాంచ భక్తం


తాపత్రయాబ్ధి పరిశోషణ బాడబాగ్నే
తారాధిప ప్రతినిభావన దానవారే
శ్రీ రాజ రాజ వరదాభిల లోకనాధ
శ్రీనారసింహ పరిపాలయ మాంచ భక్తం

జ్ఞానేన కేచి దవలంబ్య పదాంబుజంతే
కేచిత్సుకర్మ నికరేణ పరే చ భక్త్యా
ముక్తిం గతాః ఖల జనా కృపయా మురారే
శ్రీనారసింహ పరిపాలయ మాంచ భక్తం

నమస్తే నారసింహాయ నమస్తే మధువ్తెరిణే
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖ హారిణే

No comments:

Post a Comment