ఆది శేష అనంత శయన
శ్రీనివాస శ్రీవేంకటేశ
రఘుకుల తిలక రఘురామచంద్ర
సీతాపతే శ్రీరామచంద్ర ||ఆది||
యధుకుల భూషణ యశోదనందన
రాధపతే గోపాల కృష్ణ ||ఆది||
తిరుమలవాస ఓశ్రీనివాస
మంగపతే శ్రీవేంకటేశ ||ఆది||
పన్నగ భూషణ క్తెలాసవాస
గౌరీపతే శంభోశంకర ||ఆది||
వేంకటేశ పాహిమాం
శ్రీనివాస రక్షమాం
బాలాజి పాహిమాం
ముకుంద రక్షమాం
వేంకట రమణ పాహిమాం
గోవింద రక్షమాం
very useful information for all persons with devotional attitude.
ReplyDelete